Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

Telangana CM Revanth Reddy is on a visit to Delhi
x

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: కాసేపట్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో రేవంత్ సమావేశం

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి..కాసేపట్లో కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. అనంతరం..సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌‌తో సమావేశంకానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అభివృద్ధి పనులపై..కేంద్రమంత్రులకు వినతిపత్రం ఇవ్వనున్నారు సీఎం రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories