తెలంగాణ ఎన్నికల్లో కనపడని జనసేన ప్రభావం

Telangana Assembly Election Results 2023
x

తెలంగాణ ఎన్నికల్లో కనపడని జనసేన ప్రభావం

Highlights

Janasena: మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ప్రభావం పెద్దగా లేదు

Janasena: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు వెళ్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ప్రభావం పెద్దగా లేదు. కూకట్‌పల్లిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అక్కడ జనసేనకు ఇప్పటివరకూ 14,954 ఓట్లు వచ్చాయి. ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేటల్లో ఎక్కడా ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories