Kasani Gnaneshwar: గ్రామగ్రామాన టీడీపీ నినాదం మార్మోగేలా చేస్తాం

TDP Kasani Gnaneshwar Comments
x

Kasani Gnaneshwar: గ్రామగ్రామాన టీడీపీ నినాదం మార్మోగేలా చేస్తాం

Highlights

Kasani Gnaneshwar: పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు సిద్ధం

Kasani Gnaneshwar: తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. గ్రామగ్రామాన తెలుగుదేశం నినాదం మార్మోగేలా చేస్తామన్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి నేతలు సిద్ధం కావాలని.. నెలరోజుల పాటు గ్రామాలు, బస్తీల్లో ఉండాలని తెలిపారు కాసాని.

Show Full Article
Print Article
Next Story
More Stories