Tarun Chugh: టీబీజేపీ అధ్యక్షుడి మార్పుపై తరుణ్‌చుగ్ క్లారిటీ

Tarun Chug Clarity On The Change Of Bandi Sanjay
x

Tarun Chugh: టీబీజేపీ అధ్యక్షుడి మార్పుపై తరుణ్‌చుగ్ క్లారిటీ

Highlights

Tarun Chugh: పార్టీ నేతలంతా సమిష్టిగా పనిచేస్తున్నారు

Tarun Chugh: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్న వేళ.. టీ.బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఇవన్ని తప్పుడు ప్రచారాలేనని.. బండి సంజయ్‌ను మార్చే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని.. నేతలంతా సమిష్టిగా పని చేస్తున్నారని తెలిపారాయన..

Show Full Article
Print Article
Next Story
More Stories