Talasani: ప్రజా సంక్షేమమే BRS ప్రభుత్వ లక్ష్యం

Talasani Srinivas Yadav Says KCR is Sure to be a Hat Trick CM
x

Talasani: ప్రజా సంక్షేమమే BRS ప్రభుత్వ లక్ష్యం

Highlights

Talasani: కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం

Talasani: ప్రజా సంక్షేమమే BRS ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తలసాని.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలుచేస్తున్నామని.. 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని 9 ఏళ్లలో చేసి చూపించామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories