రేపటి నుంచి డెక్కన్‌ మాల్ కూల్చివేత.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం

Talasani said that the Deccan Mall building in Secunderabad will be Demolished from Tomorrow
x

రేపటి నుంచి డెక్కన్‌ మాల్ కూల్చివేత.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం

Highlights

Talasani Srinivas Yadav: సెల్లార్లను గోదాములుగా మార్చడంతోనే ఎక్కువ ప్రమాదాలు

Talasani Srinivas Yadav: రేపటి నుంచి సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్‌ మాల్‌ బిల్డింగ్‌ను కూల్చివేయనున్నట్లు తెలిపారు మంత్రి తలసాని. మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ భవనాల సేఫ్టీ డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు. సెల్లార్లను గోదాములుగా మార్చడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తలసాని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories