Sunke Ravishankar: 50 మందికి బీఆర్ఎస్ కండువా కప్పిన సుంకె రవిశంకర్

Sunke Ravi Shankar Covered BRS Scarf For 50 People
x

Sunke Ravishankar: 50 మందికి బీఆర్ఎస్ కండువా కప్పిన సుంకె రవిశంకర్

Highlights

Sunke Ravishankar: స్థానిక బిడ్డనైన తనను ఆశీర్వదించాలని కోరిన సుంకె రవిశంకర్

Sunke Ravishankar: కరీంనగర్ జిల్లా కాసారం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50 మందికి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ గులాబీ కండువా కప్పారు. స్థానిక బిడ్డనైన తనను ప్రజలు ఆశీర్వదించాలని సుంకే రవిశంకర్ ప్రజలను కోరారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నట్లు చెప్పారు. గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదని విమర్శలు గుప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories