Adilabad: 'జైశ్రీరామ్' అక్షర రూపంలో విద్యార్థుల ప్రదర్శన

Student presentation of Jai shree ram in character form In Adilabad
x

Adilabad: 'జైశ్రీరామ్' అక్షర రూపంలో విద్యార్థుల ప్రదర్శన

Highlights

Adilabad: జైశ్రీరామ్' అక్షర రూపంలో విద్యార్థినిల అద్భుత ఆకృతి

Adilabad: అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలు ఉత్తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం ఈదుల సావర్గం మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల విద్యార్థులు 'జైశ్రీరామ్' అక్షర రూపంలో అద్భుత ఆకృతిలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories