శ్రీరామ్‌సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 36 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

Sriram Sagar Project Water Level Today
x

శ్రీరామ్‌సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 36 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

Highlights

*ఇన్‌ఫ్లో 3లక్షల 60వేల క్యూసెక్కులు *ఔట్‌ఫ్లో 3లక్షల 67వేల క్యూసెక్కులు

Sriram Sagar: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 36 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్‌ఫ్లో 3లక్షల 60వేల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3 లక్షల 67వేల క్యూసెక్కులుగా ఉంది. ఎస్సార్‌ఎస్పీ పూర్తి నీటి సామర్థ్యం 90 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం 74 టీఎంసీలుగా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories