Somu Veerraju: వైసీపీ, టీడీపీ పార్టీలపై మండిపడ్డ సోము వీర్రాజు

Somu Veerraju Fires On YCP And TDP Party
x

Somu Veerraju: వైసీపీ, టీడీపీ పార్టీలపై మండిపడ్డ సోము వీర్రాజు

Highlights

Somu Veerraju: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు తనానికి.. టీడీపీ, వైసీపీ పార్టీలే కారణం

Somu Veerraju: వైసీపీ, టీడీపీ పార్టీలపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు తనానికి వైసీపీ, టీడీపీ పార్టీలే కారణమని ఆరోపించారు. విశాఖకు, ఉత్తరాంధ్రకు ఈ రెండు పార్టీలు ఏం చేశాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీని రాజకీయాల కోసం రావణ కాష్టంగా మారుస్తున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా మోడీ సహకరించారని గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories