TSPSC Paper Leak: మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు

SIT Officials Arrested Three People
x

TSPSC Paper Leak: మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు

Highlights

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో 12కు చేరిన నిందితుల సంఖ్య

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో పేపర్ లీక్ కేసులో నిందితుల సంఖ్య 12కు చేరింది. మరోవైపు నిందితుల 6 రోజుల కస్టడీ ముగియడంతో వారిని.. హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయం నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు సిట్ అధికారులు. కాసేపట్లో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరపర్చనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories