Pravallika Case: ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్.. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్

Shiva Ram Rathod Surrendered In Nampally Court
x

Pravallika Case: ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్.. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్

Highlights

Pravallika Case: నాంపల్లి 9వ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన శివరాం రాథోడ్

Pravallika Case: సంచలనం సృష్టించిన నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య కేసులో ఊహించని ఘటన ఎదురైంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. తాను లొంగిపోతున్నా అంటూ నాంపల్లి కోర్టులో సరెండర్ పిటీషన్ దాఖలు చేయగా... ఆ పిటిషన్‌కు అనుమతించిన నాంపల్లి కోర్ట్ అనుమతించింది. నాంపల్లి 9వ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట శివరాం రాథోడ్ లొంగిపోయినట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories