Machilipatnam: ఇంజెక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Seven Children fell ill due to Botched injection in Machilipatnam Government Hospital
x

Machilipatnam: ఇంజెక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Highlights

Machilipatnam: చికిత్స పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్

Machilipatnam: మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. రోజు మాదిరిగానే చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇంజక్షన్ ఇచ్చారు సిబ్బంది. అయితే ఇంజక్షన్ చేసిన అరగంటకు చిన్నారులు విపరీతమైన చలి, జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. పిల్లలను ఇంటెన్సివ్‌ కేర్‌కు తరలించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు వైద్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories