మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు భారీ బందోబస్తు

Security in Maoist affected areas
x

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు భారీ బందోబస్తు

Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్‌కు భద్రత ఏర్పాటు

Bhadradri Kothagudem: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ నిర్వాహణకు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. అంతరాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి..తనీఖీలు చేపట్టారు. చర్లమండలంలో 36 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో 32 పోలింగ్ బూత్లు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో.. పోలీసులు వాటిని ఆదినంలోకి తిసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories