నేడు తెలంగాణలో నామినేషన్ల పరిశీలన

Scrutiny of Nominations in Telangana Today
x

నేడు తెలంగాణలో నామినేషన్ల పరిశీలన

Highlights

Telangana: ఈనెల 10వ తేదీన ముగిసిన నామినేషన్లు

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేడు ఎన్నికల అధికారులు... నామినేషన్లను పరిశీలించనున్నారు. ఒక్కో అభ్యర్థి రెండు, మూడు నామినేషన్లు దాఖలు చేయగా.. పార్టీల తరఫున వేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ముందస్తుగా నామినేషన్ వేశారు. దీంతో ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories