Governor Tamilisai: సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి కలిగింది

Says Tamilisai Soundararajan Happy Liberation Day To The People Of Telangana
x

Governor Tamilisai: సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి కలిగింది

Highlights

Governor Tamilisai: తెలంగాణ స్వాంతంత్ర్య పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగంచేశారు

Governor Tamilisai: తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిన రోజుగా పిలుచుకుంటామన్నారు. తెలంగాణ స్వాంతంత్ర్య పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని అన్నారు గవర్నర్. ఎంతోమంది పోరాట యోధులు నిజాం పాలన నుంచి విముక్తి కల్పించి, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories