Satyavathi Rathod: తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ ప్రజల మధ్యకు ఎలా వస్తారు

Satyavathi Rathod Comments on YS Sharmila
x

Satyavathi Rathod: తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ ప్రజల మధ్యకు ఎలా వస్తారు

Highlights

Satyavathi Rathod: కాంగ్రెస్ భిక్షతో పార్టీలు పెట్టారు

Satyavathi Rathod: ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఓ పార్టీ అధ్యక్షురాలు దురుసుగా ప్రవర్తించారని వైఎస్ షర్మిలపై పరోక్షంగా మండిపడ్డారు మంత్రి సత్యవతి రాథోడ్‌. తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భిక్షతో కోట్లు సంపాదించుకొని రాజకీయ పార్టీలు పెట్టారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పేదల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories