Sanjay: ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బీడీ పెన్షన్ ఇస్తుంది

Sanjay Says KCR Giving Biddi Pension
x

Sanjay: ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బీడీ పెన్షన్ ఇస్తుంది

Highlights

Sanjay: కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి

Sanjay: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో జరిగిన కార్నర్ మీటింగ్ లలో కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దయెత్తున పాల్గొని ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌కి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సమయంలో వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే వారిని నమ్మకండని.. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుణ్ణి ఎన్నుకోవాలని అన్నారు సంజయ్. ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ ప్రభుత్వం బీడీ పెన్షన్ ఇస్తుందని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories