సంగారెడ్డి పటాన్‌చెరు మం.భానూర్‌ HDFC ATMలో చోరీ

Sangareddy Patancheru Mandal Bhanur Theft at HDFC ATM Bank
x

సంగారెడ్డి పటాన్‌చెరు మం.భానూర్‌ HDFC ATMలో చోరీ

Highlights

HDFC ATM: సుమారు రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు

HDFC ATM: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు భానూర్‌ HDFC బ్యాంక్ ATMలో భారీ చోరి జరిగింది. సుమారు రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం తో విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories