KCR: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. డిసెంబర్ 6 నుంచి రైతుబంధు యథావిధిగా ఇస్తాం

Rythu Bandhu will be given as usual from December 6 Says KCR
x

KCR: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. డిసెంబర్ 6 నుంచి రైతుబంధు యథావిధిగా ఇస్తాం

Highlights

KCR: ఢిల్లీలో ఫిర్యాదు చేసి రైతుబంధు రాకుండా చేశారు

KCR: రాష్ట్రంలో ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. గులాబీ బాస్ కేసీఆర్ స్పీచ్ హైవోల్టేజ్‌కు చేరుకుంది. రైతుబంధు, కరెంట్, ధరణి అంశాల్లో కాంగ్రెస్‌పై విమర్శల తూటాలు పేల్చారు. డిసెంబర్ 3 తర్వాత రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు..

Show Full Article
Print Article
Next Story
More Stories