Revanth Reddy: రాహుల్‌పై అసోం సీఎం వ్యాఖ్యలను ఖండించిన రేవంత్‌రెడ్డి

Revanth Reddy Condemned the Remarks of the Assam CM on Rahul Gandhi
x

 రాహుల్‌పై అసోం సీఎం వ్యాఖ్యలను ఖండించిన రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: తెలంగాణలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్న రేవంత్

Revanth Reddy: రాహుల్‌పై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఈ వ్యాఖల్యపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. దీనిపై పార్టీతో చర్చిస్తామని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సర్జికల్‌ స్ట్రయిక్‌ చేశామని చెప్పుకుంటున్న కేంద్రం దానిపై ఆధారాలు అడిగితే నోరు మెదపడంలేదని విమర్శించారు రేవంత్‌రెడ్డి. రాహుల్‌పై సీఎం కేసీఆర్‌కు నిజంగా సానుభూతి ఉంటే అసోం సీఎంపై క్రిమినల్‌ కేసులు నమోదు.. అరెస్ట్ చేసి తీసుకురావాలని డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories