Revanth Reddy: నాడు రాహుల్ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే BRS- BJP నాటకం

Revanth Recalled The Case Of Purchase Of MLAs In Farmhouse
x

Revanth Reddy: నాడు రాహుల్ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే BRS- BJP నాటకం

Highlights

Revanth Reddy: తెలంగాణ చూస్తోంది. మీ సమాధానం కోసం..!! అంటూ రేవంత్ ట్వీట్

Revanth Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యే కొనుగోలు కేసును గుర్తు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాడు రాహుల్ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే BRS- BJP దొంగ నాటకం అడాయని రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు.. BL. సంతోష్ హైదరాబాద్ వచ్చిండటగా అంటూ ట్వీట్ చేశారు రేవంత్. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి..మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా..? ప్రశ్నించారు. ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా..? లేక సిట్‌ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా..? అని పీసీసీ చీఫ్ ట్వీట్ చేశారు. తెలంగాణ చూస్తోంది. మీ సమాధానం కోసం..!! అంటూ నిలదీశారు రేవంత్.


Show Full Article
Print Article
Next Story
More Stories