హైదరాబాద్‌లో న్యూయర్ వేడుకలపై ఆంక్షలు

Restrictions On New Year Celebrations In Hyderabad
x

హైదరాబాద్‌లో న్యూయర్ వేడుకలపై ఆంక్షలు

Highlights

CP Srinivas Reddy: కెపాసిటీకి మించి పాస్‌లు జారీ చేయవద్దు

CP Srinivas Reddy: హైదరాబాద్‌లో న్యూయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31న రాత్రి ఒంటిగంట వరకే వేడుకలకు అనుమతినిచ్చారు. వేడుకలకు పబ్‌లు, రెస్టారెంట్లు తప్పనిసారిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. ఈవెంట్ దగ్గర సెక్యూరిటీ, ట్రాఫిక్ గార్డులు ఉండనున్నారు. పబ్‌ల్లో డ్యాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం విధించారు. కెపాసిటీకి మించి పాస్‌లు జారీ చేయవద్దని సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్‌, గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories