Republic Day 2024: రేపు పబ్లిక్‌ గార్డెన్‌లో గణతంత్ర వేడుకలు

Republic Celebration Tomorrow At Public Garden
x

Republic Day 2024: రేపు పబ్లిక్‌ గార్డెన్‌లో గణతంత్ర వేడుకలు

Highlights

Republic Day 2024: జాతీయ జెండాను ఆవిష్కరించనున్న గవర్నర్

Republic Day 2024: రిపబ్లిక్ వేడుకలకు పబ్లిక్ గార్డెన్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్ తమిళి సై జెండావిష్కరణ చేసిన తర్వాత ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories