ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

relief for tushar in mla poaching case
x

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

Highlights

* తుషార్‌ను అరెస్ట్ చేయొద్దన్న టీఎస్‌ హైకోర్టు.. సిట్‌ విచారణకు తుషార్‌ సహకరించాలన్న హైకోర్టు

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టులో తుషార్‌కు ఊరట లభించింది. 41 A సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి నిందితుల జాబితాలో చేర్చారని తుషార్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 41 A సీఆర్పీసీ నోటీసులకు రిప్లయ్‌ ఇవ్వకుండా లుకౌట్‌ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తుషార్‌ను అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. సిట్‌ విచారణకు తుషార్‌ సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories