Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌ నేతలకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం

Ready to issue Notice to BRS Leaders in Phone Tapping Case
x

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌ నేతలకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం

Highlights

Phone Tapping Case: విచారణలో పలువురు నేతల పేర్లు తెలిపిన ప్రణీత్ రావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌ నేతలకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఏడురోజుల పాటు నిందితుడు ప్రణీత్ రావును విచారించిన పోలీసులు.. విచారణలో పలువురు నేతల పేర్లను చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఆ స్టేట్‌మెంట్ ఆధారంగానే బీఆర్ఎస్‌‌లోని కీలక నేతలకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు స్టేట్‌మెంట్‌పై వివరణ కోరి.. నేతలు ఇచ్చే సమాధానంతో తదుపరి చర్యలకు సిద్ధమవనున్నారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories