Korukanti Chander: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సింగరేణి గనులకు, కార్మికులకు రక్షణ

Ramagundam MLA Korukanti Chander Campaign At Singareni Mines
x

Korukanti Chander: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సింగరేణి గనులకు, కార్మికులకు రక్షణ

Highlights

Korukanti Chander: కారుణ్య నియామకాలు పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం

Korukanti Chander: సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పోగోట్టి కాంగ్రెస్ పార్టీ కార్మికులను కష్టాలు పాలు చేసిందని రామగుండం బీ.ఆర్.ఎస్ పార్టి అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం ఆర్జీ వన్ ,2 & 2A ఇంక్ష్లయున్ సింగరేణి గనులలో కెసిఆర్ మూడోసారి గెలుపే లక్ష్యంగా ప్రజా అంకిత యాత్రను చందర్ చేపట్టారు. పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వామన్నారు. బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే సింగరేణి గనులకు, కార్మికులకు మనుగడని సాధ్యమవుతుందన్నారు.మళ్లీ అధికారంలోకి రాగానే కేంద్రం మెడలు వంచైనా కార్మికుల ఐటీ రద్దుకు కృషి చేస్తామన్నారు కోరుకంటి చందర్.

Show Full Article
Print Article
Next Story
More Stories