Raj Gopal Reddy: బీఆర్ఎస్ పాలనపై రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు

Rajagopal Reddy allegations against BRS rule
x

Raj Gopal Reddy: బీఆర్ఎస్ పాలనపై రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు

Highlights

Raj Gopal Reddy: ప్రాజెక్టు పూర్తిచేయకుండా అప్పులభారం పెంచారు

Raj Gopal Reddy: యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటులో అవకతవకలు జరిగాయన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. స్వార్థం కోసం ప్రజా ధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేంద్రం రామగుండంలో 2వేల 4 వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇస్తామంటే ఒప్పుకోకుండా.. యాదాద్రి పవర్ ప్లాంట్‌తో అప్పుల భారం పెంచారన్నారు రాజగోపాల్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories