Raja Singh: బుల్లెట్‌పై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన రాజాసింగ్‌

Raja Singh Arrives at RO Office on Bullet Bike and Files Nomination
x

Raja Singh: బుల్లెట్‌పై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన రాజాసింగ్‌

Highlights

Raja Singh: గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు.

Raja Singh: గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. బుల్లెట్‌పై వచ్చి అబిడ్స్‌లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. రాజాసింగ్ నామినేషన్ నేపథ్యంలో పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నలుగురితో కలిసి అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయలోకి వెళ్లి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories