Sabarimala Special Trains : శబరిమల భక్తులకు రైల్వేశాఖ శుభవార్త..34 స్పెషల్ ట్రైన్స్..పూర్తి వివరాలివే

Sabarimala Special Trains : శబరిమల భక్తులకు రైల్వేశాఖ శుభవార్త..34 స్పెషల్ ట్రైన్స్..పూర్తి వివరాలివే
x
Highlights

Sabarimala Special Trains : శబరిమల భక్తుల భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని పరగిణలోనికి తీసుకుని దక్షిణ మధ్య రైల్వే మరో 34...

Sabarimala Special Trains : శబరిమల భక్తుల భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని పరగిణలోనికి తీసుకుని దక్షిణ మధ్య రైల్వే మరో 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. జనవరి, ఫిబ్రవరి నెలలో తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

1. రైలు నెం. 07065/07066 : హైదరాబాద్ - కొట్టాయం - సికింద్రాబాద్ 8 స్పెషల్ సర్వీసులు

ఈ స్పెషల్ ట్రైన బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, సీరం, సూలేహళ్లి, యాద్గిరిగుట్టు, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, జోల కట్టాడి, లింగంపల్లి, సాలార్ కట్టాడి, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్‌లలో ప్రయాణం సాగించనున్నాయి.

2. రైలు నెం. 07167/07168 : మౌలాలి - కొట్టాయం - సికింద్రాబాద్ :

చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, ఎట్టుమనూరులో స్టేషన్‌లలో ప్రయాణం సాగించనున్నాయి.

3. రైలు నెంబర్. 07169/07170 : కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ:

మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, కోయంబత్తూర్, కోయంబత్తూరు, తిరుప్పూర్ లో ఆగుతాయి. అలువా, ఎర్నాకులం, రెండు వైపులా ఎట్టుమనూరు స్టేషన్‌లలో ప్రయాణం సాగించనున్నాయి.

4. రైలు నం. 07171/07172 : మౌలాలి- కొల్లాం - మౌలాలీ :

భవవగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్‌పూర్‌లో స్టాప్ ఉంది. పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్, కొట్టాయం, చంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం స్టేషన్‌లలో ప్రయాణం సాగించనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories