Rahul Gandhi: తెలంగాణ ప్రజలతో మాకు ఉన్నది.. రాజకీయ అనుబంధం కాదు..కుటుంబ అనుబంధం

Rahul Gandhi Speak About Telangana People
x

Rahul Gandhi: తెలంగాణ ప్రజలతో మాకు ఉన్నది.. రాజకీయ అనుబంధం కాదు..కుటుంబ అనుబంధం

Highlights

Rahul Gandhi: నా సొదరి ప్రియాంకను తీసుకొచ్చాను

Rahul Gandhi: తెలంగాణ ప్రజలతో తమ ఉన్నది రాజకీయ అనుబంధం కాదు..కుటుంబ అనుబంధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోందన్నారు. అందుకే తెలంగాణ ప్రజలను కలిసేందుకు తన సొదరి ప్రియాంకను తీసుకొచ్చానని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories