Telangana: మరోసారి తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ

Rahul Gandhi And Priyanka Gandhi For Telangana Once Again
x

Telangana: మరోసారి తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ

Highlights

Telangana: మెదక్, తాండూరు, జుక్కల్, ఖైరతాబాద్‌లో రాహుల్ ప్రచారం

Telangana: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ తరపున ప్రచారానికి ఇప్పటికే పలుమార్లు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. నవంబర్ 24న రాహుల్, ప్రియాంక రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్ రూరల్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మెదక్‌, తాండూరు, జుక్కల్, ఖైరతాబాద్‌లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories