Raghunandan Rao: ఇప్పటి వరకు కొన్న భూమి లెక్కలు చూపించారా..?

Raghunandan Rao Comments On Niranjan Reddy
x

Raghunandan Rao: ఇప్పటి వరకు కొన్న భూమి లెక్కలు చూపించారా..?

Highlights

Raghunandan Rao: మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు

Raghunandan Rao: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఫామ్ హౌస్‌కు సంబంధించి..తాను అడిగిన ఏ ప్రశ్నకూ మంత్రి సరైన సమాధనం చెప్పలేదన్నారు రఘునందన్. గిరిజన బిడ్డను అడ్డుపెట్టుకుని మీరు పొందిన సబ్సిడీలు ఎన్ని అంటూ మరోసారి ప్రశ్నించారాయన. ఇక చైనాలో ఉన్న ఓ వ్యక్తితో నిరంజన్ రెడ్డి రెగ్యూలర్‌గా మాట్లాడేవారని ఎమ్మెల్యే ఆరోపించారు. భూముల విక్రయాలకు సంబంధించిన లావాదేవీలపై రాత పూర్వకంగా ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు రఘునందన్.

Show Full Article
Print Article
Next Story
More Stories