R S Praveen Kumar: బీజేపీపై నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్‌ ప్రవీణ్‌ ఫైర్

R S Praveen Kumar Fire On BJP
x

R S Praveen Kumar: బీజేపీపై నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్‌ ప్రవీణ్‌ ఫైర్ 

Highlights

R S Praveen Kumar: బీజేపీ గెలిస్తే రాజ్యంగం రద్దు అవుతుంది

R S Praveen Kumar: బీజేపీపై నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఫైర్ అయ్యారు. బిజెపి గెలిస్తే రాజ్యంగం రద్దు అవుతుందని ఆయన విమర్శించారు. బిజెపి అధికారంలోకి వస్తే జీవించే హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉండదని అన్నారు.తెలంగాణ వాదం బహుజన వాదం వేర్వేరు కాదని రెండు ఒకటేనని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories