సిసిఐ తెరవాలని ఆదిలాబాద్ లో నిరసన దీక్ష

Protest in Adilabad to Open CCI
x

సిసిఐ తెరవాలని ఆదిలాబాద్ లో నిరసన దీక్ష

Highlights

Adilabad: నిరసన దీక్షకు మద్దతు ప్రకటించిన మంత్రి హరీష్ రావు

Adilabad: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. CCI ని వెంటనే తెరవాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిసిఐ సాధన సమితి చేపట్టిన నిరసన దీక్షకు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి మద్దతు తెలిపారు. తెలంగాణ బిజెపి ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సిసిఐని వెంటనే తెరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిసిఐని నడిపించడం కేంద్రానికి చేతకాకపోతే రాష్ట్రానికి అప్పగించాలని మంత్రి హరీష్ రావు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories