Priyanka Gandhi: రేపు తెలంగాణకు ప్రియాంక గాంధీ

Priyanka Gandhi to Telangana tomorrow
x

Priyanka Gandhi: రేపు తెలంగాణకు ప్రియాంక గాంధీ

Highlights

Priyanka Gandhi: 25న పాలేరు, ఖమ్మం,సత్తుపల్లి, మధిరలో ప్రచారం

Priyanka Gandhi: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. రెండు రోజుల్లో 8 నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారం నిర్వహిస్తారు. 24న మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తి వెళ్లనున్నారు. మధ్యాహ‍్నం ఒంటిగంట 30 నిమిషాలకు హుస్నాబాద్.. సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో పాల్గొనంటారు. 24న రాత్రి ఖమ్మంలో బస చేస్తారు. 25న ఉదయం 11 గంటలకు ఖమ్మం,పాలేరు నియోజకవర్గాలకు వెళ్తారు. మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకి సత్తుపల్లి సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు మధిర ప్రచారసభలో ప్రసంగిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories