ఈనెల 11న‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోడీ సభ

Prime Minister Modi Assembly At Parade Grounds On 11Th Of This Month
x

Laxman: ఈనెల 11న‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోడీ సభ

Highlights

Laxman: మంద కృష్ణమాదిగ విజ్ఞప్తి మేరకు మోడీ వస్తున్నారు

Laxman: ఈనెల 11న పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సభ ఉంటుందని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తెలిపారు. దశబ్దాల కాలంగా ఎస్సీ వర్గీకరణ పెండింగ్‌లో ఉందని..దీనిపై సభలో మోడీ మాట్లాడతారని ఆయన క్లారిటీనిచ్చారు. మందకృష్ణమాదిగ విజ్ఞప్తి మేరకు ప్రధాని మోడీ అణగారిన వర్గాలకు భరోసా కల్పించడానికి వస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories