TS Polling: 9 గంటల వరకు 7.78 శాతం పోలింగ్‌ నమోదు

Poll Percentage in Telangana Elections up to 9 am
x

TS Polling: 9 గంటల వరకు 7.78 శాతం పోలింగ్‌ నమోదు

Highlights

TS Polling: సా.5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌

TS Polling: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

దుబ్బాక 10.06%, ఆందోల్ 14.03% పోలింగ్ నమోదు

బాల్కొండ 7.2%, బోధన్ 14.29%, నర్సాపూర్ 9.1% పోలింగ్

కుత్బుల్లాపూర్ 8.5%, మల్కాజ్‌గిరి 5.81%, కూకట్‌పల్లి 5.32%..

ఉప్పల్ 5%, మేడ్చల్ 2.4%, శేరిలింగంపల్లి 8% పోలింగ్ నమోదు

పినపాక 8.57%, అశ్వారావుపేట 8.61%, వైరా 9.97%,..

భద్రాచలం 8.33%, సత్తుపల్లి 12.08%, వికారాబాద్ 10.02%,..

కొడంగల్ 8.25%, పరిగి 8.0%, తాండూర్ 5.11% పోలింగ్ నమోదు

రామగుండం 9.10%, మంథని 8.20%, పెద్దపల్లి 12 % పోలింగ్‌

వేములవాడ 9.8%, సిరిసిల్ల 10.71% పోలింగ్‌ నమోదు

ఎల్బీనగర్ 5.6%, షాద్‌నగర్ 5.6%, మహేశ్వరం 5% పోలింగ్

జగిత్యాల 11.83%, కోరుట్ల 11.74%, ధర్మపురి 8.8% పోలింగ్‌

బెల్లంపల్లి 9.87%, ఆసిఫాబాద్‌ 15.48%, చెన్నూరు 8.47% పోలింగ్‌

ఖమ్మంజిల్లాలో నమోదయిన పోలింగ్ 10.68 శాతం

ఖమ్మం ఇప్పటివరకు నమోదయిన పోలింగ్- 10.26 శాతం

పాలేరులో నమోదయిన పోలింగ్ - 12.54 శాతం

మధిరలో నమోదయిన పోలింగ్ - 12.5 శాతం

వైరాలో నమోదయిన పోలింగ్ - 8.4శాతం

సత్తుపల్లిలో నమోదయిన పోలింగ్- 12.08 శాతం

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నమోదయిన పోలింగ్ 8.33శాతం

అశ్వరావ్‌పేటలో నమోదయిన పోలింగ్- 8.61శాతం

భద్రాచలంలో నమోదమయిన పోలింగ్ - 10.02 శాతం

కొత్తగూడెంలో నమోదయిన పోలింగ్- 5.85 శాతం

పినపాకలో నమోదయిన పోలింగ్- 8.57 శాతం

వెల్దండ్‌లో నమోదయిన పోలింగ్ - 9.52 శాతం

Show Full Article
Print Article
Next Story
More Stories