సంగారెడ్డిలో పోలీసుల లాఠీఛార్జ్‌.. బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు వాహనంపై రాళ్లదాడి

Police Baton Charge in Sangareddy
x

సంగారెడ్డిలో పోలీసుల లాఠీఛార్జ్‌.. బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు వాహనంపై రాళ్లదాడి

Highlights

Sangareddy: రాళ్లదాడికి దిగిన రాజేశ్వరరావు దేశ్‌పాండే అనుచరులు

Sangareddy: సంగారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసి.. అనుచరులను చెదరగొట్టారు. సంగారెడ్డిలో ఉద్రక్త వాతావరణం నెలకొనడంతో దుకాణాలు మూసేయిస్తున్నారు పోలీసులు.. కాగా... రాజేశ్వర్ దేశ్ పాండేకు బీ-ఫామ్ ఇవ్వకపోవడంతో.. అసంతృప్తికి గురైన దేశ్ పాండే అనుచరులే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories