PM Modi: ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నారు

PM Modi fire on Congress
x

PM Modi: ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నారు

Highlights

PM Modi: దేశంపై మొఘలులు, బ్రిటిషులు దాడి చేసిన.. మరాఠా ప్రజలు దేశం కోసం నిలబడ్డారు

PM Modi: మహరాష్ట్రలోని నాందెడ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఇండియా కూటమిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిరం ప్రతిష్టాపనను బహిష్కరించారని ఆయన విమర్శించారు. మహరాష్ట్ర ప్రజలు మొదటి నుంచి దేశ రక్షణ కోసం పని చేస్తున్నారని అన్నారు. దేశంపై మొఘలులు, బ్రిటిషులు దాడి చేసిన మరాఠా ప్రజలు దేశం కోసం నిలబడ్డారని ప్రధాని మోడీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories