High Court: మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

Petition on Municipal Elections In Telangana High Court
x

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ & టీఎస్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

High Court: హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

High Court: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను రద్దుచేయాలని లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఈ పిటిషన్‌ను విచారించనుంది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories