Praja Bhavan: ప్రజాభవన్‌కు పోటెత్తిన జనం.. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజలు

People Flocked to Praja Bhavan
x

Praja Bhavan: ప్రజాభవన్‌కు పోటెత్తిన జనం.. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజలు

Highlights

Praja Bhavan: ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ప్రజావాణి

Praja Bhavan: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు జనం పోటెత్తారు. తమ సమస్యలు విన్నవించుకునేందుకు ఉదయాన్నే ప్రజా భవన్‌‌కు చేరుకున్నారు ప్రజలు. ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తుండగా.. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్నారు జనం. ఉదయం 10 గంటలకు ప్రజావాణి ప్రారంభం కానుంది. ప్రజల నుంచి మంత్రులు వినతులు స్వీకరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories