Padma Devender Reddy: మహిళా రైతులతో పొలంలోకి దిగి వరినాట్లు వేసిన పద్మా దేవేందర్‌రెడ్డి

Padma Devender Reddy Went To The Farm With Women Farmers And Planted Rice
x

Padma Devender Reddy: మహిళా రైతులతో పొలంలోకి దిగి వరినాట్లు వేసిన పద్మా దేవేందర్‌రెడ్డి

Highlights

Padma Devender Reddy: సంతోషం వ్యక్తం చేసిన రైతు కూలీలు

Padma Devender Reddy: ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మహిళా కూలీలతో కదం తొక్కారు. మెదక్ జిల్లా పర్యటన ముగించుకొని వస్తుండగా శుక్లలాల్ పేట్ తండా వద్ద వరి నాట్లు వేస్తున్న మహిళా రైతులను గమనించారు. వెంటనే తన వాహనం ఆపి రైతులతో ముచ్చటించిన ఆమె... రైతులతో కలిసి పొలంలోకి దిగి నాట్లు వేశారు. ఇలా చేయడం తనకెంతో సంతోషం కలిగించిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories