Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఉన్న.. ప్రతి అంశాన్ని అమలు చేస్తాం

Once BJP Comes To Power We Will Implement Every Point In The Manifesto Says Bandi Sanjay
x

Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఉన్న.. ప్రతి అంశాన్ని అమలు చేస్తాం

Highlights

Bandi Sanjay: ప్రజల సమస్యలపై బీజేపీ నిరంతర కొట్లాడుతుంది

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. గంగుల కమలాకర్‌ అనేక అక్రమాలకు పాల్పడ్డారని బండి సంజయ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని బండి సంజయ్ కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని బండి సంజయ్‌ అన్నారు. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలపై బీజేపీ నిరంతర కొట్లాడుతుందని బండి సంజయ్‌ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories