Raja Singh: నాకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయాలనుకుంటే.. చంపడానికైనా చావడానికైనా భయపడను

Once Again Raja Singh Controversial Comments
x

Raja Singh: నాకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయాలనుకుంటే.. చంపడానికైనా చావడానికైనా భయపడను 

Highlights

Raja Singh: నమ్మకద్రోహం చేస్తే ఎన్నికల తర్వాత ప్రతీకారం ఉంటుంది

Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు తన చావుబతుకులపై ఆధారపడి ఉన్నాయన్నారు. తనకు ఎవరైనా నమ్మకద్రోహం చేస్తే, చంపడానికైనా.. చావడానికైనా భయపడనన్నారు. నమ్మక ద్రోహం చేస్తే ఎన్నికల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటా అన్నారు. ఇప్పటికే రాజాసింగ్ గతంలో గోషామహల్ సెగ్మెంట్‌లో రిగ్గింగ్ జరిగిందని, ఈ సారి అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఈవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories