Lok Sabha Elections 2024: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం

Nominations Starts In Telugu States From Tomorrow
x

Lok Sabha Elections 2024: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం

Highlights

Lok Sabha Elections 2024: ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ

Lok Sabha Elections 2024: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అసలైన సమరం ప్రారంభం కానుంది. 4వ విడత పోలింగ్‌కు రేపు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దీంతో రేపటి నుంచి ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ఆరంభం కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక.. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల విత్‌డ్రాకు గడువు విధించారు. ఎల్లుండి తొలివిడత పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories