Raja Singh: డబుల్ బెడ్ రూం దరఖాస్తుకు వస్తున్న... ఫేక్ కాల్స్‌ను ఎవరూ నమ్మొద్దు

No one should believe fake calls coming for double bedroom application Says Raja Singh
x

Raja Singh: డబుల్ బెడ్ రూం దరఖాస్తుకు వస్తున్న... ఫేక్ కాల్స్‌ను ఎవరూ నమ్మొద్దు

Highlights

Raja Singh: లబ్ధిదారుల ఫోన్ నంబర్లు ఎలా వెళ్లాయి

Raja Singh: డబుల్ బెడ్ రూం దరఖాస్తు కోసం వస్తున్న ఫేక్ కాల్స్‌ను ఎవరూ నమ్మవద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. లబ్ధిదారుల ఫోన్ నంబర్లు వారికి ఎలా వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. ఫోన్ చేస్తున్న వ్యక్తి తెలంగాణకు చెందిన వారు కాదని... హిందీలో మాట్లాడుతున్నారని తెలిపారు. ఫేక్ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు రాజాసింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories