Musi Project: నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం.. 9 క్రస్టు గేట్లు ఎత్తివేత

Nine Crest gates of Musi Project lifted
x

Musi Project: నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం.. 9 క్రస్టు గేట్లు ఎత్తివేత

Highlights

Musi Project: ఇన్ ఫ్లో 38వేల 852 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 55 వేల 334 క్యూసెక్కులు

Musi Project: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 9 క్రస్టు గేట్లను 10 ఫీట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 38 వేల 8 వందల 52 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 55 వేల 3వందల 34 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా. ప్రస్తుత సామర్థ్యం 641.80 అడుగులు ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories