TSPSC కేసు సిట్ విచారణలో కొత్త కోణాలు.. సురేష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సిట్

In TSPSC Paper Leak Suresh Was Arrested
x

TSPSC కేసు సిట్ విచారణలో కొత్త కోణాలు.. సురేష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సిట్ 

Highlights

* TSPSC ఉద్యోగులకు సిట్ నోటీసులు

TSPSC Paper Leak: TSPSC కేసు సిట్ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా... సురేష్‌ అనే వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సురేష్‌ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. అలాగే గ్రూప్-1 పరీక్షలు రాసిన 10 మంది TSPSC ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీ చేసింది. నిందితుల అనుమానాస్పద లావాదేవీలపై సిట్ ఆరా తీస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories