Chigurupati Jayaram: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం కేసులో రాకేష్‌రెడ్డికి శిక్ష

Nampally Court Sensational Decision In Chigurupati Jayaram Murder
x

Chigurupati Jayaram: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం కేసులో రాకేష్‌రెడ్డికి శిక్ష

Highlights

Chigurupati Jayaram: 11 మంది నిందితులపై కేసు కొట్టివేత

Chigurupati Jayaram: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం కేసులో కోర్టుల సంచలన తీర్పు వెల్లడించింది. ఏ-1గా ఉన్న రాకేష్‌రెడ్డిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో 11 మంది నిందితులపై ఉన్న కేసును కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో ముగ్గురు పోలీస్‌ అధికారులను కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. ఈనెల 9న రాకేష్‌రెడ్డికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్య జరిగింది. జయరాంను హత్య చేసిన రాకేష్‌రెడ్డి కారులో మృతదేహాన్ని తరలించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories